SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం ఉదయం నుంచి భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం 10.25 గంటల వరకు మొత్తం 27,897 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
తెలంగాణ
భీమేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

