MNCL: బెల్లంపల్లి పట్టణం, ఇంక్లైన్ బస్తీకి చెందిన మున్సిపల్ బిల్ కలెక్టర్ మొగురం శ్రావణ్ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ MLA చిన్నయ్య మృతుని నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
తెలంగాణ
బిల్ కలెక్టర్ భౌతికకాయానికి మాజీ ఎమ్మెల్యే నివాళులు

