హైదరాబాద్: 28°C
తెలంగాణ

మారిన కాలం.. ఆధునిక హంగులతో జాతర సందడి

SDPT: జగదేవ్‌పూర్ మండలం జంగం రెడ్డిపల్లిలో సీతారాముల కల్యాణ మహోత్సవం, కార్తీక పౌర్ణమి జాతరకు ఆలయం ముస్తాబైంది. ఆలయ గుండంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తగ్గుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. గతంలో ఎడ్లబండ్లు, కాలినడకన వచ్చే భక్తులు.. నేడు కార్లు, బైక్‌లపై తరలివస్తున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి.