నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఈవీఎం (EVM) గోడౌన్ను నెలవారీ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి, సబ్ కలెక్టర్ మనీషా పరిశీలించారు. ఈవీఎం గోడౌన్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత, గోడౌన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పని తీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్


