KDP: మైదుకూరు మున్సిపాలిటీ మూడో ఛైర్మన్‌గా ధనపాల జగన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014లో తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరగగా, తొలి ఛైర్మన్‌గా రంగసింహ, రెండో ఛైర్మన్‌గా మాచనూరు చంద్ర పనిచేశారు. తాజాగా మూడో ఛైర్మన్‌గా ధనపాల జగన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మైదుకూరు మున్సిపాలిటీ మూడో ఛైర్మన్‌గా ధనపాల జగన్


