కర్నూలు: సి. బెళగల్ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన సుధాకర్ బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. పులకుర్తి రోడ్డు సమీపంలోని కంకర మిషన్లో జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్న ఆయన విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా బైక్ అదుపుతప్పి గుంతలో పడటంతో మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని SI వేణుగోపాల్ రాజు పరిశీలించి క్రైమ్ నెంబర్ 84/2026, BNSS సెక్షన్ 194 కింద కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
బైక్ ప్రమాదంలో జేసీబీ డ్రైవర్ మృతి


