W.G: తణుకు మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పట్టణంలోని 42 వార్డులకు, ఛైర్మన్ పీఠానికి ఈ నెల 26న పోలింగ్ జరగనుండటంతో వివిధ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, సమావేశాలతో మద్దతు కూడగడుతున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగియడంతో ప్రచారం హోరెత్తిపోయింది.
ఆంధ్రప్రదేశ్
తణుకులో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం.


