కోనసీమ: అమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన శాశ్వత నిధికి గారపాటి వీధికి చెందిన గిడుగు వెంకట సత్యనారాయణ మూర్తి, కనకదుర్గ దంపతులు రూ.1,00,116 విరాళం అందజేశారు. ఈ మొత్తానికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ రసీదును ఆలయ ఛైర్మన్ కంచిపల్లి అబ్బులు, ఈఓ సత్యకుమార్లకు అప్పగించారు. దాతలకు ఆలయ కమిటి సభ్యులు స్వామివారి చిత్రపటం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అన్నదాన శాశ్వత నిధికి రూ.1,00,116 విరాళం


