హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నర్సిపురం సర్పంచ్‌గా వెంకటరమణను గెలిపించండి'

పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి గొట్టాపు వెంకటరమణను మంచం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సతీమణి అనూష గ్రామస్తులను కోరారు. సోమవారం వెంకటరమణకు మద్దతుగా ఆమె గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ.. వెంకటరమణను గెలిపిస్తే గ్రామంలో రోడ్లు, తాగునీరు, సౌకర్యాలు కల్పిస్తామన్నారు.