CTR: పలమనేరు ఎక్సైజ్ శాఖ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల బహిరంగ వేలం ఈనెల 25న పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిర్వహించనున్నట్లు స్థానిక ఎక్సైజ్ సీఐ భాగ్యలక్ష్మి తెలిపారు. వేలంలో పాల్గొనదలిచిన వారు ఉదయం 10 గంటలకు ఇక్కడి కార్యాలయం వద్ద నిర్దేశించిన రుసుం చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 25న వాహనాల వేలం


