CTR: శాంతిపురం మండల కేంద్రంలో శునకాల సైర విహారంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు జాతీయ రహదారి, బస్టాండు కూడలి వద్ద పదుల సంఖ్యలో కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయి.. కుప్పం-పలమనేరు ప్రధాన రహదారితో పాటు కేజీఎఫ్ మార్గంలో వాహనాలకు అడ్డుపడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కుక్కలున్నాయ్.. జాగ్రత్త


