VZM: ప్రజలు భగవాన్ సత్యసాయి బాబా బాటలో పయనించాలని గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు కోరారు. సోమవారం గజపతినగరంలోని సత్యసాయి సేవా మందిరంలో బాబా జన్మదినోత్సవం ఘనంగా జరిపారు. ముందుగా నగర సంకీర్తన, పతాకావిష్కరణ, బాబా కీర్తనలతో హోరెత్తించారు. కన్వీనర్ వెంకటేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం భక్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలు సత్యసాయి బాబా బాటలో పయనించాలి: ఎస్సై


