NTR: జగ్గయ్యపేట పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, క్లస్టర్ ఇంఛార్జ్, రెండో వార్డు కౌన్సిలర్ మైనేని రాధాకృష్ణ పార్టీకి, తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. గత 30 ఏళ్లుగా పార్టీకి సేవ చేసినా తగిన గుర్తింపు లభించలేదని, వైస్ ఛైర్మన్ పదవి హామీతో రాష్ట్ర పార్టీ అధిష్టానం మోసం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జగ్గయ్యపేట టీడీపీకి మైనేని రాధాకృష్ణ గుడ్‌బై


