హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వీరులపాడు మండలాన్ని కప్పేసిన దట్టమైన పొగ మంచు

NTR: వీరులపాడు మండలాన్ని సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచు తీవ్రతతో రహదారులు సైతం కనిపించకపోవడంతో వాహనదారులు ఫ్లడ్‌లైట్ల వెలుగులో రాకపోకలు సాగించారు. పొగమంచు ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగిస్తున్నప్పటికీ, వృద్ధులు, చిన్నారులు చలి, మంచు కారణంగా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు.