హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ రంగం పుస్తకాల ఆవిష్కరణ

PDPL: సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సింగరేణికి చెందిన ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ రచించిన రెండు పుస్తకాలను ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. 'కార్పొరేట్ కబంధ హస్తాల్లో ప్రభుత్వ రంగం, జీవించే హక్కుకై' పుస్తకాలను ఆవిష్కరించినట్లు ఐఎఫ్‌టీయూ అధ్యక్షుడు ఐ. కృష్ణ తెలిపారు. పౌర హక్కుల నేత హరగోపాల్, రచయిత వేణుగోపాల్, ప్రొఫెసర్ సుజాత, పాల్గొన్నారు.