W.G: కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో ఆకివీడు పరిసర ప్రాంతాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేక ప్రియుడైన శివుడికి పాలతో అభిషేకం నిర్వహించారు. అంతేగాక ఆలయాల వద్ద కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. ఆలయాలు భక్తులతో సందడిగా మారింది.
ఆంధ్రప్రదేశ్
కిటకిటలాడిన శివాలయాలు


