KRNL: కొత్త సినిమాల పైరసీ కేసులో కర్నూలుకు చెందిన ఇద్దరు కాలేజీ విద్యార్థులను TG సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. SVC థియేటర్లో మొబైల్ ఫోన్లతో సినిమాలను రికార్డు చేసి టెలిగ్రామ్ ద్వారా ప్రధాన నిందితుడికి పంపుతున్నట్లు గుర్తించారు. ఈ అక్రమ కార్యకలాపాలకు ప్రతిఫలంగా క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు పొందుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
సినిమా పైరసీ.. కర్నూలు విద్యార్థుల అరెస్ట్!


