హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గొర్ల శ్రీను

కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 26వ తేదీ జరగనున్న ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇవాళ వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను గుడివాడ పట్టణ ప్రజలను కోరారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన, పథకాల అమలు తీరును ప్రజలు గమనిస్తున్నారని, మెరుగైన పాలన కోసం వైసీపీకి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.