హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 32 కోట్లతో 9 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం

NLR: జిల్లాలో విద్యుత్ సరఫరాను మెరుగుపరచడానికి రూ 32 కోట్లతో 9 సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపట్టినట్లు విద్యుత్ శాఖ ఎస్ ఈ సుధాకర్ తెలియజేశారు. సిరిపురం, సాయి పేట, పెరుమాళ్లపాడు, ముక్తాపురం, పూడిపర్తి, బూదనం, బల్లవోలు, దాచూరు తదితర ప్రాంతాల్లో సబ్ స్టేషన్ల నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. త్వరలో ప్రారంభిస్తామన్నారు.