SKLM: ఇచ్ఛాపురం మండలం కేశుపురం సర్పంచ్ అభ్యర్థి గుజ్జు రిషా తన భర్త భీమరాజుతో కలిసి వినూత్న ప్రచారం చేపట్టారు. కేశుపురం, నీలాపుట్టుగ, సన్యాసిపుట్టుగ గ్రామాల్లో శనివారం పర్యటించారు. గ్రామ సమస్యలను పరిష్కరిస్తానని బాండ్ పేపర్‌పై రాసి హామీ ఇస్తున్నారు. హామీలు నెరవేర్చకపోతే నిలదీయాలని ఓటర్లను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాండ్ పేపర్‌పై హామీలు: శ్రీకాకుళంలో ఆసక్తికర ప్రచారం


