హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

16 ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా బియ్యం పంపిణీ

E. G: జిల్లాలో జేసీ మేఘాస్వరూప్ ఆదేశాలతో ధరణీ బియ్యం గ్రామీణ ప్రాంతాల్లో16 ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా పంపిణీ జరుగుతుందన్నారు. కేఎన్ఎం రకం బియ్యం కిలో రూ.50, బీపీటీ రూ.49 చొప్పున ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 4,920 క్వింటాళ్ల బియ్యం 18,301 మంది వినియోగదారులు కొనుగోలు చేశారన్నారు.