హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రిట్ పిటిషన్లపై వివరాలు సమర్పించాలి'

PPM: ప్రెసిడెన్షియల్ ఆర్డర్-2025 అమలు, అనుబంధ అంశాలకు సంబంధించి దాఖలైన పలు రిట్ పిటిషన్లపై సంబంధిత శాఖల వారీగా సమగ్ర వివరాలను సమర్పించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఆర్. వైశాలి ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు, యూనిట్ అధికారులకుఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. జిల్లాస్థాయి అధికారులు నిర్ణీత గడువులోగా ఖచ్చితమైన సమాచారాన్ని సమర్పించాలన్నారు.