AKP: జిల్లాలో చికెన్ ధరలు ఈ వారం యథాతథంగా ఉన్నాయి. కార్తీక మాసం ప్రభావంతో అమ్మకాలు తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. బ్రాయిలర్ చికెన్ లైవ్ కిలో రూ.110, స్కిన్ తో రూ.200, స్కిన్ లెస్ రూ.220కి విక్రయిస్తున్నట్లు చెప్పారు. బండ కోడి లైవ్ కిలో రూ. 130, చికెన్ రూ.220 ధర ఉన్నట్లు తెలిపారు. గుడ్లు ధర పెరగడంతో ఫారం కోళ్లుకు కొరత ఏర్పడిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ వారం చికెన్ ధరలు


