ELR: ఉంగుటూరులో భీమేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రాత్రి అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో పడిపూజ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు తరలివచ్చి పడిపూజలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో పడిపూజను జరిపారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భీమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా పడిపూజ


