VZM: గుర్ల ప్రజా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు ఇవాళ ఘనంగా ముగిశాయి. లైబ్రేరియన్ పి. రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దత్తిరాజేరు తహసీల్దార్ బి. సురేష్, ఎస్సై పి. నారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు


