హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటరు జాబితాలో పేరుకు మరో అవకాశం

SKLM: ముసాయిదా ఓటరు జాబితాలో పేరు నమోదు కాని ASDD కేటగిరీ ఓటర్లకు ఎన్నికల అధికారులు మరో అవకాశం కల్పించారు. ఈ నెల 30వ లోగా సంబంధిత బూత్ స్థాయి అధికారులను సంప్రదించి ఎన్యుమ రేషన్ ఫారాలను సమర్పించాలని RDO సాయి ప్రత్యూష శనివారం తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో ఇలాంటి వారు 24,634 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు.