హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జెడ్పీ ఛైర్మన్ రమాదేవికి ప్రత్తిపాటి ఘన సన్మానం

PLD: చిలకలూరిపేటలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నివాసంలో శనివారం రాత్రి పల్నాడు జిల్లా పరిషత్ నూతన చైర పుచ్చకాయల రమాదేవి కుటుంబ సమేతంగా కలిశారు. ప్రత్తిపాటి పుల్లారావు ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి, గ్రామీణ ప్రజా సంక్షేమానికి సమర్థవంతంగా కృషి చేయాలని ఆకాంక్షించారు.