హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపాధ్యాయ ఓటర్ల నమోదు పూర్తి చేయాలి'

WG: ఉపాధ్యాయ MLC ఎన్నికలకు అర్హులైన ఉపాధ్యాయుల ఓటరు నమోదు ప్రక్రియను నూరు శాతం పూర్తి చేయాలని ఇంఛార్జ్ కలెక్టర్ కె. ఆర్. కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 3,475 దరఖాస్తులు అందగా, 1,118 పరిశీలన దశలో పెండింగ్లో ఉన్నాయన్నారు. SIR ప్రక్రియలో తొలగించిన 85,444 మంది ఓటర్ల జాబితాను పునఃపరిశీలించి అర్హులకు ఓటు హక్కు కల్పించాలని సూచించారు.