ప్రకాశం జిల్లాలోని సంతమాగులూరు మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల పరిశీలన అనంతరం 24 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో 7 సర్పంచ్, 17 వార్డు సభ్యుల నామినేషన్లు ఉన్నాయి. ఏల్చూరులో అత్యధికంగా 8, వెల్లలచెరువులో 3, తంగేడుమల్లి 2, సజ్జాపురంలో 2, కమ్మపల్లిలో 1, మామిళ్లపల్లిలో 1 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
సంతమాగులూరులో 24 నామినేషన్లు తిరస్కరణ


