బాపట్ల జిల్లాలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, రేపల్లె మండలాల్లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 143 పంచాయతీలు, 1,448 వార్డులకు గానూ 57 కేంద్రాలలో తొలిరోజు ముగిసే సమయానికి 142 సర్పంచ్, 437 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ షురూ


