హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అందుకే సర్పంచ్‌గా పోటీ చేస్తున్నా: శశిరేఖ

KRNL: ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పెద్దకడబూరు సర్పంచ్ అభ్యర్థి శశిరేఖ తెలిపారు. 2006లో ప్రజల మద్దతుతో మండల ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. తాము నాయకులం కాదని, ప్రజా సేవకులమని పేర్కొన్నారు. సర్పంచ్‌గా గెలిపిస్తే బైపాస్ రహదారి, ట్రాఫిక్ సమస్య పరిష్కారం, OHR ట్యాంకుల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.