CTR: జిల్లాలో రెండో విడతలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు వచ్చిన నామినేషన్‌లో 4,895 ఆమోదం పొందినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 5,326 నామినేషన్లు వచ్చినట్టు చెప్పారు. బంగారుపాళ్యం మండలంలో సర్పంచ్ స్థానాలకు 184, ఐరాలలో 146, పులిచెర్ల 117, పూతలపట్టు 114, రొంపిచెర్ల 34, తవణంపల్లె 206, యాదమరి 164, నగరి 129, నిండ్ర 102, విజయపురం 140 నామినేషన్లు ఆమోదించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో రెండో విడతలో 4,895 నామినేషన్లు ఆమోదం


