TPT: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఇళ్లపై 2.07 లక్షల రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు లక్ష్యం పెట్టగా, ఇప్పటివరకు 2 లక్షల ఇళ్లలో పనులు పూర్తయ్యాయని సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. వీటిలో 1.44 లక్షల సర్వీసులు గ్రిడ్‌కు అనుసంధానమయ్యాయి. మిగిలిన 7 వేల వ్యవస్థల పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
2 లక్షల ఇళ్లపై సౌర వెలుగులు


