కడప జిల్లా కల్లమల్లలో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగాయి. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేశారు. ఘర్షణతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్
కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు


