ASR: చింతూరు నుంచి YCP తరఫున జెడ్పీటీసీగా ఎన్నికైన సవలం అమల రంపచోడవరం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం నాయకులు ఆమెను ఘనంగా సత్కరించారు. తనను గెలిపించిన చింతూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన అమల.. గ్రామాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలతో పాటు మహిళా సాధికారత, సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
చింతూరు జెడ్పీటీసీగా అమల ప్రమాణస్వీకారం


