BPT: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కర్లపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. అభ్యర్థులు, మద్దతుదారులు తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్లపాలెం ఎస్సై రవీంద్ర తన సిబ్బందితో కలిసి పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్లకు పోలీసుల పటిష్ట బందోబస్తు


