హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లర్లు సృష్టిస్తే భరతం పడతాం: సీఐ

VZM: జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు తెర్లాం పి.ఎస్.పరిధిలోని పలు గ్రామాల్లో బొబ్బిలి గ్రామీణ CI మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల పేరుతో అల్లర్లు సృష్టిస్తే భరతం పడతామని హెచ్చరించారు.