NTR: విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా క్రాఫ్ట్ వస్తువుల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు వ్యాపించి గోడౌన్‌లోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం


