E.G: రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 33వ వార్డులో ఎమ్మెల్సీసోము వీర్రాజు, తన అల్లుడు, సినీనటుడు భద్రం విస్తృతంగా పర్యటించారు. వార్డుకు చెందిన పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. నగర సమగ్ర అభివృద్ధి, ప్రగతిశీలపాలన కోసం ఓటర్లు ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓట్లు అభ్యర్థించిన సినీ నటుడు భద్రం


