హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

41వ వార్డులో CPM అభ్యర్థి ఎన్నికల ప్రచారం

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 41వ డివిజన్లో CPM పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మణికొండ ఆదినారాయణమూర్తి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడుతున్న నారాయణమూర్తిని గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని CPM జిల్లా పార్టీ కార్యదర్శి గోవిందరావు అన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.