హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణా తరగతులు'

SKLM: డీఎస్సీ-2026 సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు హాజరవుతున్న జిల్లాకు చెందిన బీసీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఏపీ స్టడీ సర్కిల్ సంచాలకులు అనూరాధ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోగా అందజేయాలని కోరారు. ఇతర వివరాలకు 8332852106 సంప్రదించాలన్నారు.