SKLM: మత్యకారులు సంక్షేమానికి ఆక్వారైతులు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ మత్యకారుల దినోత్సవం సందర్భంగా ఆయన మత్యకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సముద్రాన్ని నమ్ముకొని కఠోరశ్రమతో జీవనంసాగిస్తున్న వారికి ప్రతీ సంవత్సరం అర్హులైన వారికి రూ 20 వేలు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆక్వారైతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'


