హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి నిమ్మలను కలిసిన ZP చైర్మన్

WG: పాలకొల్లు క్యాంప్ కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడును పశ్చిమ గోదావరి జిల్లా ZP ఛైర్మన్ ఇందుకూరి రామకృష్ణం రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ZP ఛైర్మన్‌ను మంత్రి శాలువాతో సత్కరించి అభినందించారు. ప్రజా సేవలో పునరంకితం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ MLC అంగర రామ్మోహన్ రావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.