సత్యసాయి: రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:10 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని, 11 గంటలకు ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో జరిగే శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 45వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:35 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు.
ఆంధ్రప్రదేశ్
గవర్నర్ జిల్లా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల


