హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23న సత్యసాయి స్వామి వ్రతాలు

VZM: బొండపల్లి మండలంలోని కొవ్వాడ పేట గ్రామంలో ఈనెల 23వ తేదీన భగవాన్ సత్యసాయి బాబా జన్మదినోత్సవం పురస్కరించుకుని సత్యసాయి సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు సత్యసాయి సేవా సమితి సభ్యులు వెంకటరమణ, రామకృష్ణ, సత్యనారాయణ, గోపి తదితరులు తెలిపారు. వ్రతంలో పాల్గొనే వారు ముందుగా తమను సంప్రదించాలన్నారు.