VSP: పులివెందులలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా TDPనేతలు దాడులకు పాల్పడ్డారన్న YCP ఆరోపణలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఖండించారు. సెక్షన్ 144 అమల్లో ఉండగా భారీ కాన్వాయ్‌తో వెళ్లి అలజడులు సృష్టించి టీడీపీపై నిందలు వేయడం సరికాదన్నారు. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా పులివెందుల ఎన్నికలు జరిగాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పులివెందులలో అలజడులు సృష్టించి టీడీపీపై నిందలా?


