హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఇవాళ మద్యాహ్నం 3 గంటలకు రామతీర్థంలో తెప్పోత్సవం
★ పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించాలి: గరివిడి MPDO సుబ్రహ్మణ్యం
★ కొత్తవలస జెడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన జయప్రకాశ్ నారాయణ
★ గంట్యాడ పాఠశాలలో రేపటి నుంచి నెట్ బాల్ పోటీలు