హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుగవాసి ప్రసాద్ బాబుకు అభినందనల వెల్లువ

అన్నమయ్య: గాలివీడు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో శనివారం అన్నమయ్య జిల్లా పరిషత్ నూతన చైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబును జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో కలిసి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో అన్నమయ్య జిల్లా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.