హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పోటీ నుంచి తప్పుకున్న సర్పంచ్ అభ్యర్థి

VZM: గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి తాను వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు అభ్యర్థి కొల్లా సునీత ప్రకటించారు. శనివారం గజపతినగరం నామినేషన్ కేంద్రం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం తాను నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. తనపై ఎటువంటి ఒత్తిడి లేదన్నారు.