CTR: నగరి పట్టణంలో అక్రమంగా నిర్వహిస్తున్న డైయింగ్ యూనిట్ల వ్యర్థాలను నేరుగా ప్రధాన కాలువలోకి వదలడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రసాయనాలతో కూడిన రంగు నీరు కాలువలో ప్రవహిస్తుండటంతో దుర్వాసనతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని స్థానికులు పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే మళ్ళీ రసాయన నీటిని కాలువలోకి వదిలారని పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
డైయింగ్ యూనిట్ల వ్యర్థాలతో ప్రజల అవస్థలు


